సిగరెట్:సిగరెట్ మానవునికి ఎంతో హాని చేస్తుంది.ఐనా మన ప్రజలు దాన్నే ఎక్కువగా త్రాగుతున్నారు.
దీనిలో మనిషిని నాశనం చేసే రోగ కారకాలు చాల ఉన్నాయి.
నపుంసకత్వం:
సిగరెట్ తాగితే నపుంసకత్వం వస్తుందని ఈ మద్యనే సైన్తిస్త్స్ కనుగొన్నారు.సిగరెట్ట్లోని నికోటిన్ అనే పదార్ధం నరాలలో బలహినతను కలుగ జేస్తుంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home